L Ramana Speech At Kodandaram's 24-Hour Protest కొలువులకై కొట్లాట | Oneindia Telugu

2017-11-01 59

TJAC chairman Kodandaram failed to get approval for the proposed meeting on October 31 and undertook a 24-hour protest at his residence on Tuesday protesting the Telangana government’s attitude against his rallies and meetings.
''కొలువులకై కొట్లాట''
కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని చేసే పోరాటంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించటానికి ప్రో.కోదండరాం సిద్ధమయ్యారు కాని సభ నిర్వాహించుటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు ఆయన ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో తార్నాక లోని తన ఇంటివద్దనే ధర్నాకు కూర్చున్నారు.
ప్రో.కోదండరాంకు మద్దతు ప్రకటిస్తూ పలు పార్టి నేతలు హాజరయ్యారు. TDP.నేత L..రమణ మాట్లాడుతూ..''కోదండరాం నిస్వార్థమైన వ్యక్తి, ఆయనకు మా మద్దతు వుంటుంది, ఆనాడు కళింగ భవన్ లో జరిగింది చెప్తున్నా కెసిఆర్.మేకవన్నె పులి, ఆ నాడు కోదండరాం jacకి చైర్మన్ గా రావాలి అన్నాడు,నేను తెలుగు దేశం నుండి తెలంగాణా కోసం మా నాయకునితో రెండు లేఖలు ఇప్పించాను.నేను ఈ మధ్య ప్రగతి భవన్ వెళ్ళినప్పుడు కెసిఆర్ అహంకార పూరితంగా మాట్లాడుతున్నాడు,అందుకే చెప్తున్నా మీకు నేను తోడుగా ఉంటున్నా ఒక్కలున్న ,ఇద్దరున్నా మీ వెంట వస్తారు మీరు భాద్యత తీసుకోండి తెలుగు దేశం లో వున్నా ఎనిమిది లక్షల సభ్యులను మీ వెంట తీసుకొస్తను. మహిళలు మాలలు లేని తెరాస పార్టి అవసరం లేదు, ఈ రోజు నిర్బందించి ఇలా ఒంటరి చేస్తే ఎవ్వరు ఊరుకోరు ప్రజల మద్దతు కోదండరాం గారికి వుంటుంది'' అన్నారు..

Free Traffic Exchange